Suresh Raina said Chennai Super Kings' 6-wicket defeat to Sunrisers Hyderabad on Wednesday was a wake-up call for the team. CSK are table-toppers in the 2019 IPL with 7 wins and 14 points from 9 matches.
#ipl2019
#srhvscsk
#sunrisershyderabad
#chennaisuperkings
#msdhoni
#davidwarner
#sureshraina
#kanewillimson

కీలకమైన సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో అనుకున్న దానికంటే 30 పరుగులు తక్కువే చేశాం. అదే మా విజయావకాశాలను దెబ్బతీసిందని చెన్నై సూపర్ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్ సురేష్ రైనా తెలిపారు. బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై రెగ్యులర్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వెన్నునొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరమవడంతో సురేశ్ రైనా కెప్టెన్‌గా వ్యవహరించాడు.